భారత్ న్యూస్ గుంటూరు…ఫాస్టాగ్ లేని వాహనాలకు రెండింతల టోల్ రుసుము చెల్లించాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్వం సడలించింది.
ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లిస్తే 25 శాతం అదనంగా చెల్లిస్తే సరిపోతుంది. రేపటి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.
WhatsApp us