కుంకీ ఏనుగుల విన్యాసాలు.. తిలకించిన పవన్‌ కల్యాణ్‌

భారత్ న్యూస్ అనంతపురం…కుంకీ ఏనుగుల విన్యాసాలు.. తిలకించిన పవన్‌ కల్యాణ్‌

Ammiraju Udaya Shankar.sharma News Editor…చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఏర్పాటు

కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తెచ్చినట్లు పవన్‌ కల్యాణ్‌కు తెలిపిన అధికారులు..