భారత్ న్యూస్ విశాఖపట్నం.Ammiraju Udaya Shankar.sharma News Editor…వల్లభనేని వంశీకి అస్వస్థత

మరోసారి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వల్లభనేని వంశీ
అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తరలించిన అధికారులు
వైద్య పరీక్షల కోసం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు