సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.

భారత్ న్యూస్ ఢిల్లీ…..సుప్రీంకోర్టు కొత్త సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.

53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ నియామకం. నవంబర్ 24న బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సూర్యకాంత్.

ఫిబ్రవరి 9, 2027 న ముగియనున్న పదవీకాలం.