హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన చిరంజీవి.

..భారత్ న్యూస్ హైదరాబాద్….చిరంజీవిపై అస‌భ్య‌క‌ర పోస్టులు

హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించిన చిరంజీవి

త‌న‌పై, త‌న కుటుంబంపై త‌ప్పుడు ప్ర‌చారం, అస‌భ్య‌క‌ర‌మైన వీడియోలు క్రియేట్ చేస్తున్నార‌ని ఫిర్యాదు

నిన్న రాత్రి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు చిరంజీవి కంప్ల‌యింట్‌