టీటీడీ పరకామణిలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు..

భారత్ న్యూస్ విజయవాడ…టీటీడీ పరకామణిలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని ఆదేశాలు

డిసెంబర్‌ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలన్న న్యాయస్థానం

నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి కోర్టు ఆదేశాలు

లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చిన న్యాయమూర్తి, గత టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి, అధికారులపై లోతుగా విచారణ చేయాలన్న న్యాయస్థానం

తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు