తునిలో అత్యాచారయత్నం ఘటనపై స్పందించిన లోకేష్‌

భారత్ న్యూస్ మంగళగిరి…తునిలో అత్యాచారయత్నం ఘటనపై స్పందించిన లోకేష్‌
గురుకుల పాఠశాల విద్యార్థినిపై..
అత్యాచారయత్నం ఘటన షాక్‌కు గురిచేసింది-లోకేష్‌
పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు
ఇలాంటిఘటనలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతోఅణిచివేస్తాం
గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో..
విద్యార్థులకు పటిష్ఠ భద్రత కల్పించాలని ఆదేశించాం
-మంత్రి నారా లోకేష్‌