2026, మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతం చేస్తాం..

భారత్ న్యూస్ ఢిల్లీ…..2026, మార్చి 31లోగా నక్సలిజాన్ని అంతం చేస్తాం..

ఛత్తీస్‌గఢ్‌లో ఈ రోజు 170 మంది మావోయిస్టుల లొంగుబాటు

నిన్న మహారాష్ట్రలో 61 మంది మావోయిస్టులు లొంగిపోయారు

2024 జనవరి నుంచి లొంగిపోయిన మావోయిస్టులు 2100 మంది

1785 మంది అరెస్ట్ అయ్యారు

477 మంది ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు

కేంద్ర హోం మంత్రి అమిత్ షా