భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….గొంతుకోసుకుని మహిళ ఆత్మహత్య
తెలంగాణ : హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో ఓ మహిళ హోటల్లో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అస్సాం, లఖింపూర్ జిల్లాకు చెందిన అడ్వకేట్ అపూర్వ జ్యోతి శర్మ కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనను భార్య ప్రణిత శర్మ గచ్చిబౌలిలోని ఓ హస్పిటల్లో ఈ నెల 20న చేర్పించారు. అయితే గచ్చిబౌలిలోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నారు. భర్త అనారోగ్యం బారిన పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణిత మంగళవారం రాత్రి హోటల్లో గొంతు కోసుకొని చనిపోయింది.
