Jublieehills నియోజక వర్గం తుది ఓటర్ల జాబితాను హైదరాబాద్ GHMC కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ విడుదల చేశారు.

…భారత్ న్యూస్ హైదరాబాద్….Jublieehills నియోజక వర్గం తుది ఓటర్ల జాబితాను హైదరాబాద్ GHMC కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ విడుదల చేశారు.

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో3 లక్షల 98 వేల 982 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

వీరిలో లక్షా 91 వేల మందికి పైగా మహిళలున్నారు.