భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ములుగు జిల్లా
వెంకటాపురం మండలం చిరుతపల్లి గ్రామంలో దారుణం…
సొంత అన్నను చంపిన తమ్ముడు…
గడ్డపారతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన మాధవరావు (35)…
కొంతసేపు అన్నదమ్ముల మధ్య తీవ్రంగా ఘర్షణ జరిగిందని అంటున్న చిరుతపల్లి గ్రామస్తులు…
ఆస్తికోసం అన్నను హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన తమ్ముడు సాంబశివరావు…
