అసెంబ్లీ 15 రోజులు నడపాలి

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా ….అసెంబ్లీ 15 రోజులు నడపాలి

కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయి?

అది పీసీ ఘోష్ నివేదిక కాదు.. పీసీసీ నివేదిక

కాంగ్రెస్ నాయకులు చేస్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలి

ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు 15 రోజులు అసెంబ్లీ నడపాలి

మీకు నచ్చిన రెండు మూడు అంశాలు మాట్లాడి మైక్ కట్ చేస్తే కుదరదు – కేటీఆర్.