క‌ల్తీ లిక్కర్ త‌యారు చేసి ముఠా గుట్టు ర‌ట్టు !

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….క‌ల్తీ లిక్కర్ త‌యారు చేసి ముఠా గుట్టు ర‌ట్టు !

మేడ్చల్ జిల్లా కుషాయిగూడ‌లో అక్రమంగా మ‌ద్యం లేబ‌ల్స్ త‌యారీ

ఎక్సైజ్‌శాఖకు చెందిన మ‌ద్యం అంటూ మోసాలు.!

హుజూర్‌న‌గ‌ర్‌లో దొరికిన న‌కిలీ మ‌ద్యంపై పోలీసుల విచార‌ణ..! నిందితుల సమాచారంతో అసలు గుట్టు రట్టు..!

అక్రమ మ‌ద్యం కుషాయిగూడ‌లో త‌యారీ చేస్తున్నట్లు గుర్తింపు!

దాడి చేసి సీజ్ చేసిన పోలీసులు..!నిందితుల‌ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్‌శాఖ టాస్క్ ఫోర్స్