భారత్ న్యూస్ ఢిల్లీ…..స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవలకు కేంద్రం అనుమతి.
📍యూనిఫైడ్ లైసెన్స్ జారిచేసిన డీవోటీ. ఉపగ్రహ ఆధారిత సేవలు నూతన ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయన్న పెమ్మసాని. భారత్ లో ఎర్త్ స్టేషన్ గేట్‍వేలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు పెమ్మసాని సూచన. ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న కేంద్ర మంత్రి పెమ్మసాని.
