..భారత్ న్యూస్ హైదరాబాద్….కృష్ణా, గోదావరి నది జలాల్లో రాష్ట్ర వాటా సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ,రేవత్ రెడ్డి స్పష్టం చేశారు.
రానున్న కాలంలో దేశ పరివర్తనలో తెలంగాణ ముఖ్య భూమిక పోషిస్తుందని నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ చెప్పారు.
