ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ శ్రీకాకుళం….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన కనపర్తి శ్రీనివాసరావు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును… రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అవనిగడ్డ నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు.