ధనం, సమృద్ధి మరియు గృహలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీనారాయణ స్వామిని ఉపాసించాలనుకుంటే, ఈ క్రింది ప్రసిద్ధ స్తుతి ఎంతో ప్రచారంలో ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…..ధనం, సమృద్ధి మరియు గృహలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీనారాయణ స్వామిని ఉపాసించాలనుకుంటే, ఈ క్రింది ప్రసిద్ధ స్తుతి ఎంతో ప్రచారంలో ఉంది.

​శ్రీ లక్ష్మీ-నారాయణ స్తుతి……..

లక్ష్మీనారాయణం దేవం వందేऽహం కామదం ప్రభుమ్।
త్రైలోక్యపూజితం దేవం సర్వాభీష్టఫలప్రదమ్॥
​నారాయణం నమస్కృత్య లక్ష్మీం చ కమలాలయామ్।
సర్వసంపత్ప్రదాం దేవీం భక్తానుగ్రహకారిణీమ్॥
​నమస్తేऽస్తు మహాలక్ష్మి శ్రీపీఠే సురపూజితే।
శంఖచక్రగదాహస్తే నారాయణసహప్రియే॥