వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన చోసుచేసుకుంది.

..భారత్ న్యూస్ హైదరాబాద్….వరంగల్ జిల్లా నర్సంపేటలో విషాద ఘటన చోసుచేసుకుంది. జమ్మూకశ్మీర్ లోని సాంబ సెక్టార్ లో ఆర్మీ జవాను గా పనిచేస్తున్న నాగరాజు ఆదివారం కుటుంబ సమస్యల వల్ల మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు అప్పగించగా నేడు స్వగ్రామం నర్సంపేట కు చేరుకుంది. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు.