L&T company telling us to do the Medigadda barrage works is not a method.

భారత్ న్యూస్ హైదరాబాద్,

నిరంజన్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు.. ప్రెస్ మీట్..

మెడిగడ్డ బ్యారేజ్ పనులు మేము చేయమని ఎల్ అండ్ టి సంస్ట చెప్పడం పద్దతి కాదు.

మెడిగడ్డ కూలిన తరువాత అధికారులు వివిధ రకాలుగా విరుద్ధమైన ప్రకటనలు చేశారు

మొదట్లో నిర్మాణ సంస్థ కూలిన పిల్లర్లను తిరిగి నిర్మిస్తాం అన్నారు. ఇప్పుడు మేము ఆ పనులు చేయలేమని చెప్పడం ఏమిటి.

ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.