December 08:: Telangana assembly sessions will start from Saturday

భారత్ న్యూస్ హైదరాబాద్,

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.

హైదరాబాద్, డిసెంబర్ 08:: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం నుండి ప్రారంభంకానున్న నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ పరిసర ప్రాంతాలలో వాకింగ్ చేసే ప్రజానీకం ఉదయం 7.00 గంటల లోపు తమ వాకింగ్ ముగించుకోవాలని అసెంబ్లీ అధికారులు తెలిపారు. ఉదయం 7.00 గంటల తర్వాత పోలీస్ బందోబస్తు ఆంక్షలు ఉన్నందున వాకర్స్ ను అనుమతించడం జరగదని అధికారులు పేర్కొన్నారు.

స్పెషల్ కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ చే జారీ చేయనైనది.