బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

Bharath News Hyd.

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి మాజీ శాసనమండలి నాయకులు శ్రీ ఎన్. రామచంద్రరావు పాల్గొన్నారు.