9th death anniversary of former CPI National General Secretary and late leader Bardan

.Bharathnews.hyd,,,సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత నేత బర్దన్‌ గారి 9వ వర్ధంతి సందర్భంగా సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌పాషా, చాడ వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మరియు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో బర్దన్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బర్దన్‌ గారు చేసిన సేవలను స్మ్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని అన్నారు.