KTR welcomed former Governor ESL Narasimhan’s couple to visit KCR.house

.Bharathnews.hyd,,,భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారిని పరామర్శించేందుకు బంజారాహిల్స్ లోని నివాసానికి విచ్చేసిన మాజీ గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ దంపతులకు స్వాగతం పలికిన కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు