A poem by BRS MLC Kalvakuntla who visited Minister Komatireddy Venkat Reddy.

హైదరాబాద్ : అనారోగ్యం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు పరామర్శించారు.

వెంకట్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్సీ కవిత గారు ఆకాంక్షించారు.

భారత్ న్యూస్ హైదరాబాద్,