Nara Bhuvaneshwari unveiled the digital calendar at NTR Trust Bhavan

…Bharathnews.hyd,,,

ఎన్టీఆర్ భవన్

ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో డిజిటల్ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

నారా భువనేశ్వరికి నూతన సంవత్సర‌ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి

53రోజులు పాటు చంద్రబాబు గారి కోసం నిలబడిన‌ తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు

కేసులకు బయపడకుండా ప్రజలు బయటకు వచ్చి మాకు అండగా నిలబడ్డారు

చంద్రబాబు గారి కోసం
నిలబడినందుకు కృతజ్ఞతలు

ముఖ్యంగా మహిళలు నా మనస్సులో ఎప్పటకీ ఉండిపోతారు

ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారి‌ కోసం తెలుగు ప్రజలు నిలబడ్డారు

నూతన ఏడాదిలో అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష

కొత్త ఏడాదిలో ప్రజలు అనుకున్న లక్ష్యాలను సాధించాలి

చిరునవ్వుతో రోజును ప్రారంభిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చు

👆🏻నారా భువనేశ్వరి కామెంట్స్