CM Revanth Reddy met former CLP leader Jana Reddy at his residence

భారత్ న్యూస్ హైదరాబాద్,

మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిగారిని ఆయన నివాసంలో మార్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డిగారు

సీఎం రేవంత్ రెడ్డిగారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన జానారెడ్డి గారు