భారత్ న్యూస్ వరంగల్….. .తెలంగాణ: రాష్ట్ర వ్యాప్తంగా మీసేవా కేంద్రాలు పై ACB సోదాలు
13 ప్రాంతాల్లో మీసేవ కేంద్రాలపై సోదాలు చేసిన ఏసీబీ – ACB
అల్వాల్‌లోని ప్రభుత్వ మీ సేవా కేంద్రానికి ఆనుకుని ఉన్న జిరాక్స్ సెంటర్లో ఖాళీ కుల ధృవీకరణ పత్రాలు, నివాస ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఓబీసీ ధృవీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాల కోసం అఫిడవిట్లు, నోటరీ స్టాంపులతో ఉన్న ఖాళీ గ్రీన్ పేపర్లు స్వాధీనం – ACB
ఇలాంటి ఖాళీ కాగితాలను ఉపయోగించి తయారు చేసిన మోసపూరిత పత్రాలు సోదాలు వెల్లడి
కేంద్ర ప్రభుత్వ సేవల కోసం ఉద్దేశించిన EWS సర్టిఫికెట్లు స్వాధీనం
అల్వాల్ పోలీస్ స్టేషన్ లో BNS లోని సెక్షన్లు 318(2) , 336(3) కింద కేసులు నమోదు – ACB
మీ సేవా కేంద్ర సిబ్బందికి మరియు మీ మధ్యవర్తులు/ఏజెంట్లు/అధికారులకు మధ్య జరిగిన అనేక ఆర్థిక/UPI లావాదేవీలు పై ఆరా తీశాము
దళారుల వాట్సాప్ చాట్లు అనధికారికంగా జరిగినట్లు గుర్తింపు – ACB
మీ సేవా కేంద్రాలు దరఖాస్తుదారుల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు విచారణ లో వెల్లడి – ACB

ఖమ్మం మీ సేవా కేంద్రం జారీ చేసిన సర్టిఫికెట్లపై నకిలీ సంతకాలు ఉన్నట్లు గుర్తింపు
హైదరాబాద్, తార్నాక సర్కిల్లోని శ్రీ సాయి కమ