కర్ణాటకలోని యాద‌గిరి జిల్లాలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం

భారత్ న్యూస్ అనంతపురం..కర్ణాటకలోని యాద‌గిరి జిల్లాలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం

దేవపూర్ సమీపంలో ఎదురుగా వ‌స్తున్న ప్రైవేట్ బ‌స్సును ఢీకొట్టిన కారు

ప్రమాదం జరిగిన వెంటనే కారుకు మంటలు అంటుకుని రెండు వాహ‌నాలు పూర్తిగా ద‌గ్ధం

ఈ ప్ర‌మాదంలో ఆరుగురు మృతి.. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది..