అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1

భారత్ న్యూస్ ఖమ్మం….అంబానీని దాటేసిన అదానీ.. ఆసియాలోనే నం.1

గౌతమ్‌ అదానీ సంపద 92.6 బిలియన్‌ డాలర్లు

ముకేశ్‌ అబానీ సంపద 90.8 బిలియన్‌ డాలర్లు

ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీకి 19వ, అంబానీకి 20వ ర్యాంకు

గత కొన్నేళ్లుగా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీని దాటేసిన గౌతమ్‌ అదానీ