PM Rahat Scheme 2026 ప్రారంభం – రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..PM Rahat Scheme 2026 ప్రారంభం – రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి కేంద్ర ప్రభుత్వం భారీ భరోసా కల్పించింది.

ప్రమాదం జరిగిన రోజు నుంచి 7 రోజుల పాటు
గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో వర్తింపు
అత్యవసర సమయంలో వెంటనే 📞 112కి కాల్ చేయండి

గోల్డెన్ అవర్‌లో చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ.