బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య..

భారత్ న్యూస్ గుంటూరు…..బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య..

50 మందికి పైగా గాయాలు, ఐసీయూలో బాధితులకు చికిత్స..

ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య