భారత్ న్యూస్ హైదరాబాద్….నిజాయితీ చాటుకున్న TGSRTC సిబ్బందిని సన్మానించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్
సూర్యాపేట, హైదరాబాద్ లో మూడు వేర్వేరు ఘటనల్లో ప్రయాణికులు బస్సులో మరిచిపోయిన రూ.19 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను తిరిగి ప్రయాణికులకు అందజేసి నిజాయితీ చాటుకున్న సిబ్బందిని సన్మానించి అభినందించిన సజ్జనర్
