రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే ఎందుకు ఇంత కక్ష

..భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి నీకు ఎస్సీలు అంటే ఎందుకు ఇంత కక్ష

రెండు సంవత్సరాల నుండి ఎస్సీ గురుకుల పిల్లలను గోస పెడుతున్నావు

తమ పిల్లలకు ఇబ్బందులు ఉన్నాయని విజ్ఞప్తి చేసేందుకు తల్లిదండ్రులు ఎస్సీ సంక్షేమ భవనానికి వెళ్తే పోలీసులను పెట్టి బయటికి నెట్టేస్తున్నారు

అలుగు వర్షిణికి ఎస్సీలంటే ఎందుకు ఇంత చిన్నచూపు –ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్