ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80% రెట్టింపు చేశాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇచ్చిన మాట ప్రకారం రైతుల ఆదాయాన్ని 80% రెట్టింపు చేశాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

ఇంకో ఏడాది కాలంలో రైతుల ఆదాయాన్ని వంద శాతం రెట్టింపు చేస్తాం. అన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచాం.
మార్కెట్ లో యూరియా ధరలు పెరిగినప్పటికీ రైతులకు సబ్సిడీ ఇస్తూ ఆ భారాన్ని కేంద్రమే మోస్తుంది.

కేంద్ర మంత్రి బండి సంజయ్