…భారత్ న్యూస్ హైదరాబాద్….మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగిన వెంటనే ఆఘమేఘాల మీద NDSA వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ముందు చివరి నివేదిక ఇచ్చింది
కాళేశ్వరం ప్రాజెక్టు మీద అత్యుత్సాహం ప్రదర్శించిన NDSA పోలవరం ప్రాజెక్టులో వేల కోట్ల నష్టం జరిగితే ఎందుకు స్పందించదు

కొట్టుకుపోయిన పోలవరం ప్రాజెక్టు దగ్గర ఉండి కట్టించిన సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ గురించి NDSA రిపోర్టు ఇవ్వడం హాస్యాస్పదం
NDSA బీజేపీ జేబు సంస్థగా మారిపోయింది –హరీష్ రావు