భారత్ న్యూస్ అనంతపురం .. మిస్ వరల్డ్ 2025 టాలెంట్ ఫైనల్ రౌండ్ శిల్పకళా వేదికగా అట్టహాసంగా జరిగింది. ఇందులో మిస్ ఇండోనేసియా టాలెంట్ రౌండ్ విజేతగా నిలవగా.. మిస్ కెమెరూన్ – రెండవ స్థానం, మిస్ ఇటలీ- మూడవ స్థానంలో నిలిచారు..
WhatsApp us