భారత్ న్యూస్ హైదరాబాద్….వరంగల్ జిల్లాలో కొండాల రాజ్యం
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి ప్రొటోకాల్ లేని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీకి ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీసులు
వరంగల్ తూర్పు నియోజకవర్గం 34, 39వ డివిజన్లలోని శాంతినగర్, లక్ష్మీనగర్, జన్మభూమి జంక్షన్లో సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళీధర్ రావు

ఈ సందర్భంగా విధులకు డుమ్మా కొట్టి కొండా మురళి వాహనానికి రోజంతా ఎస్కార్ట్ కోసం వెళ్లిన వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్, మిల్స్ కాలనీ, ఇంతే జార్ గంజ్, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్లు బొల్లం రమేశ్, షుకూర్, తుమ్మ గోపిరెడ్డి, వరంగల్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్సైలు
దీంతో పోలీసు అధికారులు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది