నిర్మల్ పట్టణంలోని జీఎన్అర్ కాలనీ సమీపంలో స్వర్ణ వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్ ను బ్లాస్టింగ్ చేసి పేల్చేసిన ఇరిగేషన్ అధికారులు.

భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మల్ పట్టణంలోని జీఎన్అర్ కాలనీ సమీపంలో స్వర్ణ వాగు పై నిర్మించిన చెక్ డ్యామ్ ను బ్లాస్టింగ్ చేసి పేల్చేసిన ఇరిగేషన్ అధికారులు.