పదేళ్ల పాలన తర్వాత పేదలకు ఇండ్లు

భారత్ న్యూస్ హైదరాబాద్….పదేళ్ల పాలన తర్వాత పేదలకు ఇండ్లు

ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్న ప్రభాకర్

విడతల వారీగా రూ. 5 లక్షల సాయం

ఇంటి నిర్మాణం కోసం 8 ట్రాక్టర్ల ఇసుక

400 నుంచి 600 చ. అడుగులలోపే ఇల్లు కట్టుకోవాలని సూచన

ఆర్థిక స్థోమత లేని పేదలకు మహిళా సంఘాల ద్వారా రూ. లక్ష ఆర్థిక సాయం