.భారత్ న్యూస్ హైదరాబాద్….25 జిల్లాల్లో ధాన్యం సేకరణ పూర్తి
వానాకాలం సీజన్ వేళ కోతలు ముగింపు
25 జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ కొనుగోళ్లు

ఇప్పటిదాకా 72.65 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు
12.35 లక్షల మంది రైతులకు రూ. 15,500 చెల్లింపులు
కొనుగోళ్లలో నిజామాబాద్, నల్గొండ జిల్లాలు టాప్