హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు..

కోర్టు కార్యకలాపాలు నిలిపివేత.. చీఫ్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి.. కోర్టులో ఉన్న లాయర్లు, ప్రజలను బయటకు పంపిస్తున్న పోలీసులు.. డాగ్‌స్వ్కాడ్‌, బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు