భారత్ న్యూస్ విశాఖపట్నం..అండమాన్ సముద్రంలో పడవ బోల్తా..250 మంది గల్లంతు
దక్షిణ బంగ్లాదేశ్ లో టేక్‌నాఫ్ ప్రాంతం నుంచి బయల్దేరిన బోట్
మలేసియా వెళ్తుండగా భారీ ఈదురుగాలులు, కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా
పడవలో రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులు
WhatsApp us