భారత్ న్యూస్ అనంతపురం..సీఎం చంద్రబాబుపై అభ్యంతరకర యానిమేషన్ పోస్టుల వ్యవహారం.. వైకాపా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పూడి శ్రీహరి అరెస్ట్.
సోషల్ మీడియాలో సీఎం వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా సీజ్ చేశారు.
