హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు.

భారత్ న్యూస్ ఢిల్లీ…..హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు.

పాక్ ఐఎస్‍ఐ ఏజెంట్‍గా పనిచేస్తున్నట్లు గుర్తింపు.

జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురు అరెస్టు.

భారత సైనిక సమాచారాన్ని పాక్‍కు అందించిన జ్యోతి.