భారత్ న్యూస్ గుంటూరు…ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.
కర్నూలు పర్యటనలో ప్రకటించిన సీఎం చంద్రబాబు.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం-చంద్రబాబు.
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ పథకం వర్తింపు.
రైతుల అకౌంట్‌లలో ఏటా రూ.14 వేలు చొప్పున వేస్తాం.

కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు ఇస్తాం.
రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తా.
ఓర్వకల్‌కి రైల్వే ట్రాక్ తీసుకొస్తాం-చంద్రబాబు.