ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం,

భారత్ న్యూస్ ఢిల్లీ…..ప్రధాని మోదీకి ఘనా అత్యున్నత పురస్కారం

‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డు ప్రదానం

ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ చేతుల మీదుగా సత్కారం

పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన ప్రధాని

మూడు దశాబ్దాల తర్వాత ఘనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ.