వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు!

భారత్ న్యూస్ ఢిల్లీ…..వర్షాకాల సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు!

మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ కోటా అమలు చేసేందుకు వీలుగా కేంద్రం ప్రతిపాదించిన 131వ
రాజ్యాంగ సవరణ బిల్లు-2026 లోక్సభలో వీగిపోయింది.

అయితే జులైలో జరిగే పార్లమెంటు
వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

దాంతోపాటే
డీలిమిటేషన్ బిల్లునూ సభ ముందు ఉంచాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే కేంద్ర కేబినెట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకోనున్నారనేది
ఆసక్తికరంగా మారింది.