ఉగ్రవాదంపై..ఆపరేషన్ సిందూర్ తో జరిపిన పోరు దేశపౌరుల్లో ఎంతో ప్రేరణనిచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఉగ్రవాదంపై..ఆపరేషన్ సిందూర్ తో జరిపిన పోరు దేశపౌరుల్లో ఎంతో ప్రేరణనిచ్చిందని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోది ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రవాదాన్నిసహించేది లేదనే సందేశాన్ని ఇచ్చిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.