sukumar balayyacombination film coming very soon.

ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ లో. చెక్కర్లు కొడుతుంది ఒక విచిత్రమైన కాంబినేషన్ వినిపిస్తుంది. బాలకృష్ణ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని అంటున్నారు.
అసలు ఈ కుదురుతుందా లేదా అన్నది తెలియదు కానీ నందమూరి ఫ్యాన్స్ కి ఈ ఊహే థ్రిల్ కలిస్తుంది. ఏమో సుకుమార్ కి బాలకృష్ణ ఇమేజ్ కి తగిన కథ ఆలోచన వస్తే ఆయనతో కలిసి చేసినా చేయొచ్చు. మరి బాలయ్య సుకుమార్ ఈ కాంబినేషన్ నిజంగానే జరుగుతుందా లేదా అన్నది. అభిమానులు వేచి చూడాలి.