న‌య‌న్ త‌ర్వాత మ‌ళ్లీ త్రిష‌కే అంత పెద్ద ప్యాకేజీ?

trisha nayanthara package

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క‌థానాయిక‌గా న‌య‌న‌తార పేరు వినిపిస్తోంది. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయిలో పారితోషికం అందుకుంటున్న మ‌రో ద‌క్షిణాది నాయిక ఉంద‌నేది మీకు తెలుసా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇప్పుడు స్ప‌ష్ఠంగా ఉంది. న‌య‌న‌తార ‘జ‌వాన్’ లాంటి పాన్ ఇండియా హిట్ చిత్రంలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విజ‌యంతో సంబంధం లేకుండానే ఒక్కో సినిమాకి సుమారు 10కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్న క‌థానాయిక‌గా వెలిగిపోతోంది. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా మ‌ణిర‌త్నం తెర‌కెక్కించ‌నున్న భారీ చిత్రంలో న‌టించేందుకు న‌య‌న‌తార‌కు 12 కోట్లు ఆఫ‌ర్ చేసార‌ని స‌మాచారం.

trisha nayanthara package
trisha nayanthara package remuneration